రియల్ హీరో, సినీ నటుడు సోనూ సూద్ తన పుట్టినరోజు వేడుకలను ముంబైలో అభిమానులు, మీడియా సమక్షంలో ఎంతో ఘనంగా జరుపుకున్నారు. సోనూ సూద్ను చూడటానికి, ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి ముంబైలోని ఆయన నివాసానికి అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అభిమానుల కోలాహలం మధ్య ఆయన కేక్ కట్ చేసి వారితో కలిసి ఫొటోలు దిగారు.
Source link
