ప్రభన్యూస్

IRCTC Tour: రూ.18 వేలకే 7 జ్యోతిర్లింగాల దర్శనం… మరోసారి హైదరాబాద్ నుంచి 11 రోజుల యాత్ర | Visit 7 Jyotirlingas in 11 Days: IRCTC Special tour |

IRCTC tour package 2026, Bharat Gaurav train Hyderabad, IRCTC pilgrimage package, Hyderabad tour packages, IRCTC ticket price, religious tour package India, train travel package Telangana, హైదరాబాద్ నుంచి జ్యోతిర్లింగ యాత్ర, ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ ధరలు, సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలు, 11 రోజుల ఆధ్యాత్మిక యాత్ర, భారత్ గౌరవ్ ట్రైన్ వివరాలు, జ్యోతిర్లింగ దర్శనం ప్యాకేజీIRCTC tour package 2026, Bharat Gaurav train Hyderabad, IRCTC pilgrimage package, Hyderabad tour packages, IRCTC ticket price, religious tour package India, train travel package Telangana, హైదరాబాద్ నుంచి జ్యోతిర్లింగ యాత్ర, ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ ధరలు, సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలు, 11 రోజుల ఆధ్యాత్మిక యాత్ర, భారత్ గౌరవ్ ట్రైన్ వివరాలు, జ్యోతిర్లింగ దర్శనం ప్యాకేజీ

ప్యాకేజీ వివరాల ప్రకారం, 2026 జూన్ 15 నుంచి భీమాశంకర్ జ్యోతిర్లింగ ఆలయంలో పర్యాటకులు, భక్తులకు దర్శనం అందుబాటులో ఉంటుంది. అయితే ఆలయ ప్రాంగణంలోని సభామండపం, మెట్ల వద్ద నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుంది. ఈ సమయానికి అనుగుణంగానే భీమాశంకర్ దర్శనం పూర్తయ్యేలా టూర్ షెడ్యూల్‌ను రూపొందించారు. ప్యాకేజీ ధరలు చూస్తే జీఎస్‌టీతో కలిపి ఒక్కో పెద్ద వ్యక్తికి ప్యాకేజీ ధర స్లీపర్ క్లాస్‌లో రూ.18,000. 3ఏసీలో రూ.27,400, 2ఏసీలో రూ.35,500గా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు స్లీపర్ క్లాస్‌లో రూ.16,700, 3ఏసీలో రూ.25,900, 2ఏసీలో రూ.33,600 చెల్లించాలి. భారత్ గౌరవ్ ట్రైన్ పథకం కింద రైలు టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ఇండియన్ రైల్వేస్ ఇచ్చే సుమారు 33 శాతం రాయితీని ఈ ప్యాకేజీలో కలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 September 2026, 3:49 pm Digital Edition : Prabhanews