ప్రభన్యూస్

Best Selling Car: అమ్మకాల్లో దుమ్మురేపుతున్న SUV.. రూ.5.59 లక్షల ధర, 28 కి.మీ మైలేజ్‌, సన్‌రూఫ్‌, 6 ఎయిర్‌బ్యాగ్స్‌

దేశంలో కార్ల అమ్మకాల జాబితాలో ఓ బడ్జెట్‌ ఎస్‌యూవీ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేవలం రూ.5.59 లక్షల ప్రారంభ ధరతోనే 28 కి.మీ. మైలేజ్‌, సన్‌రూఫ్‌, 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి అదిరిపోయే ఫీచర్లు అందిస్తున్న ఈ కారు ఏకంగా టాప్‌ ప్లేస్‌ను దక్కించుకుంది. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు దాదాపు రెట్టింపు కావడానికి అసలు కారణం ఏంటి? ఈ కారు ప్రత్యేకతలు, అమ్మకాల వివరాలు తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు!

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 September 2026, 10:08 pm Digital Edition : Prabhanews