Last Updated:
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్మార్ట్ఫోన్ కొనుగోలుదారులకు Ai+ Smartphones అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. ఆగస్టు 15 వరకు కొనసాగుతున్న Flipkart Freedom Saleలో రూ.9,499 నుంచే ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి.
Independence Day Sale: భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్మార్ట్ఫోన్ కొనుగోలుదారులకు Ai+ Smartphones ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగుతున్న Flipkart Freedom Saleలో Ai+ స్మార్ట్ఫోన్లపై ఈ ఏడాదిలోనే ప్రత్యేకమైన ధర తగ్గింపులు అందుబాటులో ఉన్నట్లు సంస్థ తెలిపింది. Pulse 2 4G నుంచి Nova 2 సిరీస్ 5G ఫోన్ల వరకు వివిధ ధరల విభాగాల్లో మోడళ్లు అందుబాటులో ఉన్నాయి.

