వేడి నీళ్లు తాగడం వల్లే అన్ని ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయని అనుకోవడం సరికాదు. నీరు వేడిగా ఉన్నా, చల్లగా ఉన్నా శరీరానికి అవసరమైన ద్రవాలను అందించడమే ముఖ్యమైన విషయం. మరి వేడి నీళ్లు తాగేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
Source link
Hot Water: ఉదయాన్నే వేడి నీళ్లు తాగుతున్నారా?.. ఇలా తాగితే మాత్రం సమస్యలు రావచ్చు!
