గుర్రపు స్వారీ కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు, శరీర దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసాన్ని పెంచే అద్భుతమైన వ్యాయామం. నిత్యం హార్స్ రైడింగ్ చేస్తే గుండె ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు కండరాలు బలపడతాయని నిపుణులు చెబుతున్నారు.
Source link
Horse Riding: జిమ్, యోగా అవసరమే లేదు.. రోజుకు అరగంట ఈ పని చేస్తే ఫుల్ బాడీ వర్కౌట్ పూర్తయినట్టే! మార్కెట్లోకి కొత్త ఫిట్‌నెస్ ట్రెండ్
