కొన్ని సందర్భాల్లో లక్షణాలు ఎక్కువగా ఉండొచ్చు. మలబద్ధకం, మలవిసర్జన సమయంలో ఎక్కువగా ఒత్తిడి చేయడం, ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం, ఆహారంలో పీచుపదార్థాలు తక్కువగా ఉండటం, గర్భధారణ, అధిక బరువు వంటి కారణాలు పైల్స్ సమస్యకు దారితీయవచ్చు.
Source link
Hemorrhoids: పైల్స్ ఉందా?.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకండి!
