ప్రభన్యూస్

Health Tips: వానాకాలంలో మీ పిల్లలకు ఈ ఆహారం పెడుతున్నారా? వెంటనే ఆపేయండి, ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు | లైఫ్ స్టైల్


Last Updated:

వానాకాలం వచ్చేసింది జాగ్రత్త.. ఈ లక్షణాలు కనిపిస్తే మీ పిల్లల ప్రమాదం. డాక్టర్ నవ్య తేజ చెప్పిన ఈ చిట్కాలు మీ కోసమే!

+

News18

News18

వర్షాకాలం రాకతో ఎండల నుంచి ఉపశమనం లభించి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది. కానీ, ఇదే సమయంలో అనేక రకాల వ్యాధులు సైతం చుట్టుముడతాయి. ముఖ్యంగా వాతావరణ మార్పులను తట్టుకునే రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలపై ఈ సీజన్ తీవ్ర ప్రభావం చూపుతుంది. దోమలు, కలుషిత నీరు, అనారోగ్యకరమైన ఆహారం చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నాయి. అందుకే ఈ వానాకాలంలో పిల్లల ఆరోగ్య పరిరక్షణపై తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని వరంగల్ నగరంలోని చిరంజీవ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ నవ్య తేజ సూచిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 August 2026, 12:47 pm Digital Edition : Prabhanews
Health Tips: వానాకాలంలో మీ పిల్లలకు ఈ ఆహారం పెడుతున్నారా? వెంటనే ఆపేయండి, ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు | లైఫ్ స్టైల్

Last Updated:Aug 22, 2026 12:37 PM ISTవానాకాలం వచ్చేసింది జాగ్రత్త.. ఈ లక్షణాలు కనిపిస్తే మీ పిల్లల ప్రమాదం. డాక్టర్ నవ్య తేజ చెప్పిన ఈ చిట్కాలు మీ కోసమే! +
News18వర్షాకాలం రాకతో ఎండల నుంచి ఉపశమనం లభించి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది. కానీ, ఇదే సమయంలో అనేక రకాల వ్యాధులు సైతం చుట్టుముడతాయి. ముఖ్యంగా వాతావరణ మార్పులను తట్టుకునే రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలపై ఈ సీజన్ తీవ్ర ప్రభావం చూపుతుంది. దోమలు, కలుషిత నీరు, అనారోగ్యకరమైన ఆహారం చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నాయి. అందుకే ఈ వానాకాలంలో పిల్లల ఆరోగ్య పరిరక్షణపై తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని వరంగల్ నగరంలోని చిరంజీవ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ నవ్య తేజ సూచిస్తున్నారు.మరింత చదవండి

Source link