హెయిర్ కేర్ అలవాట్లు, తప్పుడు షాంపూ ఎంపిక, తల చర్మాన్ని సరిగా శుభ్రం చేయకపోవడం లేదా హెయిర్ ప్రొడక్ట్స్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. కొన్ని చిన్న చిన్న పొరపాట్లను సరిచేసుకుంటే జుట్టు ఎక్కువసేపు తాజాగా, శుభ్రంగా ఉండే అవకాశం ఉంటుంది.
Source link
Hair Care: హెయిర్ వాష్ చేసిన కాసేపటికే జిడ్డుగా మారుతోందా?.. ఈ 6 తప్పులే కారణం!
