Last Updated:
Gunde Ninda Gudigantalu Serial September 20th Episode: ఈ వారం ‘గుండెనిండా గుడిగంటలు’ సీరియల్లో బాలు పోలీసులతో గొడవ, మీనా ఆర్థిక సమస్యలు, శృతి రెస్టారెంట్లో రచ్చ, మనోజ్ అనారోగ్యం, రోహిణి సేవలు, ప్రభావతి ఆగ్రహం వంటి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. రోహిణి మనోజ్ బంధంలో కొత్త మలుపులు, ప్రభావతి అడ్డంకులతో ఈ వారం ఎపిసోడ్స్ ఉత్కంఠగా సాగాయి.
