బంగారం ధర ఎంత తగ్గింది?
మనీకంట్రోల్ కథనం ప్రకారం.. ఈ ఏడాది బంగారం ధరల్లో కూడా భారీ మార్పులు కనిపించాయి. 2026 జనవరి 30న భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,79,140కు చేరింది. అయితే నవంబర్ 16 నాటికి అదే బంగారం ధర రూ.1,35,430కు పడిపోయింది. అంటే రికార్డు గరిష్ట స్థాయి నుంచి దాదాపు 24 శాతం తగ్గింది. బంగారం ధరలు ఎంత వేగంగా పెరుగుతాయో, అలాగే అంతే వేగంగా తగ్గే అవకాశం కూడా ఉంటుందని ఇది తెలియజేస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)

