ప్రభన్యూస్

Gold Price Today: బంగారం కొనాలంటే జేబు ఖాళీ కావాల్సిందే! మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్స్ | బిజినెస్


Last Updated:

Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ ఇండెక్స్‌లో మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.

News18
News18

సోమవారం ఉదయం దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మిశ్రమ ధోరణి కనిపించింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో బంగారం ధరలు పెరగగా, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ధరలు మరోసారి షాక్ ఇస్తుండగా, వెండి ధరల్లో మాత్రం కొంత ఉపశమనం కనిపించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 August 2026, 10:09 am Digital Edition : Prabhanews
Gold Price Today: బంగారం కొనాలంటే జేబు ఖాళీ కావాల్సిందే! మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్స్ | బిజినెస్

Last Updated:Aug 24, 2026 9:14 AM ISTGold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ ఇండెక్స్‌లో మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.
News18సోమవారం ఉదయం దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మిశ్రమ ధోరణి కనిపించింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో బంగారం ధరలు పెరగగా, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ధరలు మరోసారి షాక్ ఇస్తుండగా, వెండి ధరల్లో మాత్రం కొంత ఉపశమనం కనిపించింది.మరింత చదవండి

Source link