ప్రభన్యూస్

FoodCycler: చెత్త పారేస్తున్నారా? ఇలా చిటికెలో ఎరువుగా మార్చేసుకోండి.. మొక్కలకు వాడేయండి! |

కాఫీ పొడి, పండ్ల తొక్కలు, కూరగాయల వేస్ట్, మిగిలిపోయిన ఆహారం, మిగిలిపోయిన చికెన్, ఎముకలు ఇలా వేటిని వేసినా ఏమీ కాదు. అన్నీ ఎరువుగా మారిపోతాయి. సహజంగా ఈ యంత్రాలు 3 నుంచి 5 లీటర్ల చెత్తను వేసుకునేలా ఉంటాయి. వీటిలో ప్రత్యేక గిన్నె లాంటిది ఉంటుంది. అందులో తుక్కు వేస్తే.. అది ఎరువుగా మారాక.. గిన్నెను బయటకు తీసి.. ఎరువును ఓ చోట దాచుకోవచ్చు. మళ్లీ గిన్నెను లోపల పెట్టేసి.. చెత్త వేసుకోవచ్చు. ఎంతో ఈజీ. వీటికి 1 సంవత్సరం నుంచి 2 ఏళ్ల వారంటీ కూడా ఉంటుంది. మనకి ఈ రోజుల్లో ఆన్‌లైన్ ఈ కామర్స్ సైట్లలో ఇవి లభిస్తున్నాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 August 2026, 9:43 am Digital Edition : Prabhanews