ఈ మధ్య కాలంలో ఫోక్ సాంగ్స్ హడావిడి మామూలుగా లేదు. అచ్చ తెలంగాణ భాషలో, పల్లె మట్టి వాసనతో ఆహా అనిపించే రేంజ్‌లో పాటలు అల్లాడించేస్తున్నాయి. అసలు ఒక ఫోక్ సాంగ్ యూట్యూబ్‌లోకి రావడమే లేటు.. చూస్తుండగానే వేలల్లో కామెంట్స్, లక్షల్లో లైక్స్, కోట్లలో వ్యూస్ వచ్చేస్తున్నాయి.
Source link
Folk Song: రూ.4 లక్షలతో తీసిన 'బొంబాయ్‌కి రాను' సాంగ్‌కు.. ఎంత రెవెన్యూ వచ్చిందో తెలిస్తే జడుసుకుంటారు! ఓరిబాబోయ్ అన్ని కోట్లా?
