Last Updated:
Fish Fry: వర్షాకాలంలో వేడి వేడి చేపల ఫ్రైని క్రిస్పీగా, రుచిగా తయారు చేసుకోవాలంటే మసాలా పర్ఫెక్ట్గా పట్టేలా ఎలా చేయాలో ఈ సింపుల్ టిప్స్‌తో తెలుసుకోండి.
Fish Fry: వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా, ఘాటైన మసాలాతో కూడిన నాన్‌వెజ్ వంటకాలు తినాలనిపించడం చాలా సహజం. ఆ సమయంలో కరకరలాడే చాపల వేపుడు కంటే గొప్ప ఎంపిక మరొకటి ఉండదు. అయితే చాలామంది చేపల ఫ్రై చేసేటప్పుడు ముక్క మెత్తబడిపోవడం లేదా మసాలా నూనెలో విడిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. పక్కా కొలతలతో మసాలా పేస్ట్ సిద్ధం చేసి, ముక్కకు పట్టించి వేయిస్తే.. బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా అద్భుతమైన రుచి వస్తుంది. వర్షాకాలపు సాయంత్రాల్లో నోరూరించే ఆ పక్కా చేపల ఫ్రై తయారీ విధానం పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

