Last Updated:
ఈ పులుసు చేసిన వెంటనే తినడం కంటే కనీసం 3 నుంచి 4 గంటలు ఉంచినా, మరుసటి రోజు తిన్నాటేస్ట్ సూపర్ ఉంటుంది. చింతపండు పులుపు, మసాలా రుచి చేపలకు బాగా పట్టి కూర మరింత టేస్టీగా ఉంటుంది.
చేపల పులుసు.. పేరు వింటేనే తినాలనిపిస్తుంది కదూ. కారంగా, పుల్లగా, మసాలా రుచితో ఉండే ఈ చేపల కూరను సాధారణంగా వేడి అన్నంతో తింటే ఉంటుంది నా సామీ రంగా అదుర్సు అంతే. ఈ పులుసు చేసిన వెంటనే తినడం కంటే కనీసం 3 నుంచి 4 గంటలు ఉంచినా, మరుసటి రోజు తిన్నాటేస్ట్ సూపర్ ఉంటుంది. చింతపండు పులుపు, మసాలా రుచి చేపలకు బాగా పట్టి కూర మరింత టేస్టీగా ఉంటుంది.

