ప్రభన్యూస్

EPFO New Rule: ఉద్యోగం మారుతున్నారా? ఈ ఈపీఎఫ్ఓ కొత్త రూల్ వెంటనే తెలుసుకోండి

EPFO New Rule | ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ బదిలీ ప్రక్రియ ఇకపై మరింత సులభం కానుంది. ఆధార్‌తో అనుసంధానం చేసిన యూఏఎన్ ఉన్న ఈపీఎఫ్‌వో సభ్యులకు ప్రత్యేకంగా పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్ పెట్టాల్సిన అవసరం లేకుండా కొత్త నిబంధన తీసుకొచ్చింది. దీంతో ఉద్యోగులు మారినప్పుడు వారి పీఎఫ్ డబ్బు ఆటోమేటిక్‌గా కొత్త ఖాతాకు బదిలీ అవుతుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 July 2026, 3:09 am Digital Edition : Prabhanews