ఇదిలా ఉంటే అంతర్జాతీయ మార్కెట్‌లో 2026 నవంబర్ 13 నాటికి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు సుమారు 95.95 డాలర్లుగా కొనసాగుతోంది. అయినప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.115.69, డీజిల్ రూ.103.82గా ఉండగా, విజయవాడలో పెట్రోల్ రూ.117.25, డీజిల్ రూ.104.96గా కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో పెట్రోల్ రూ.116.39, డీజిల్ రూ.104.11గా నమోదయ్యాయి. నగరాలను బట్టి స్థానిక పన్నుల కారణంగా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉంటున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)

