Custard Apple: డయాబెటిస్‌ పేషెంట్లు సీతాఫలం తినొచ్చా?.. ఎప్పుడు, ఎంత మోతాదులో తినాలో తెలుసుకోండి! | లైఫ్ స్టైల్


Last Updated:

సీతాఫలం.. పేరు వింటేనే ఎప్పుడెప్పుడు వస్తాయా? ఎప్పుడు తింటామా? అనిపిస్తుంది. తియ్యగా ఉండే పండు మాత్రమే కాదు.. ఇందులో శరీరానికి అవసరమైన కొన్ని ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. కానీ వీరు తినటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

News18
News18

సీతాఫలం.. పేరు వింటేనే ఎప్పుడెప్పుడు వస్తాయా? ఎప్పుడు తింటామా? అనిపిస్తుంది. తియ్యగా ఉండే పండు మాత్రమే కాదు.. ఇందులో శరీరానికి అవసరమైన కొన్ని ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. విటమిన్‌-సి, విటమిన్‌-బి6, పీచు పదార్థం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్‌తో పాటు యాంటీఆక్సిడెంట్లు కూడా ఇందులో ఉంటాయి. సీతాఫలంలో ఉండే పీచు జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 August 2026, 1:13 pm Digital Edition : Prabhanews
Custard Apple: డయాబెటిస్‌ పేషెంట్లు సీతాఫలం తినొచ్చా?.. ఎప్పుడు, ఎంత మోతాదులో తినాలో తెలుసుకోండి! | లైఫ్ స్టైల్

Last Updated:Aug 29, 2026 1:11 PM ISTసీతాఫలం.. పేరు వింటేనే ఎప్పుడెప్పుడు వస్తాయా? ఎప్పుడు తింటామా? అనిపిస్తుంది. తియ్యగా ఉండే పండు మాత్రమే కాదు.. ఇందులో శరీరానికి అవసరమైన కొన్ని ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. కానీ వీరు తినటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.News18సీతాఫలం.. పేరు వింటేనే ఎప్పుడెప్పుడు వస్తాయా? ఎప్పుడు తింటామా? అనిపిస్తుంది. తియ్యగా ఉండే పండు మాత్రమే కాదు.. ఇందులో శరీరానికి అవసరమైన కొన్ని ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. విటమిన్‌-సి, విటమిన్‌-బి6, పీచు పదార్థం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్‌తో పాటు యాంటీఆక్సిడెంట్లు కూడా ఇందులో ఉంటాయి. సీతాఫలంలో ఉండే పీచు జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడవచ్చు.మరింత చదవండి

Source link