ప్రెషర్ కుక్కర్ గ్యాస్కెట్ పాడైతే వంట సరిగా ఉడకదు, ఆవిరి లీకై ప్రమాదాలు జరగొచ్చు. తూర్పుగోదావరికి చెందిన రవి కుమార్ ప్రకారం, పాత గ్యాస్కెట్ను మార్చి కొత్తది వాడాలి.
Source link
Cooker: మీ ప్రెషర్ కుక్కర్ గ్యాస్కెట్ ఇలా ఉందా.. అయితే జాగ్రత్త.. ఏ క్షణమైనా ప్రమాదం జరగొచ్చు..!
