టాలీవుడ్లో తనదైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను అలరించే హీరో శ్రీవిష్ణు మరోసారి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘కామ్రేడ్ కళ్యాణ్’ థియేటర్లలో ప్రేక్షకులను నవ్విస్తూ మంచి వసూళ్లను రాబడుతోంది.
Source link
Comrade Kalyan: బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న 'కామ్రేడ్ కళ్యాణ్' మూవీ.. ఫస్ట్ వీక్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
