ప్రభన్యూస్

Coconut Oil: చర్మానికి కొబ్బరి నూనె రాస్తున్నారా? ముందుగా ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! | లైఫ్ స్టైల్


Last Updated:

కొబ్బరి నూనెలో ఉండే కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్‌ గుణాలు, విటమిన్‌ ఇ వంటి పోషకాలు చర్మానికి తేమను అందించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి కొబ్బరి నూనె చర్మాన్ని మృదువుగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.

News18
News18

అందరి ఇళ్లలో కొబ్బరి నూనె కచ్చితంగా ఉంటుంది. జుట్టుకు, లేదంటే కాలినప్పుడు చేతులకు రాసుకోవడానికి ఉపయోగిస్తుంటాం. నాచ్యురల్‌ పదార్థాలతో చర్మాన్ని సంరక్షించుకోవాలనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్. కొబ్బరి నూనెలో ఉండే కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్‌ గుణాలు, విటమిన్‌ ఇ వంటి పోషకాలు చర్మానికి తేమను అందించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి కొబ్బరి నూనె చర్మాన్ని మృదువుగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 August 2026, 5:52 pm Digital Edition : Prabhanews
Coconut Oil: చర్మానికి కొబ్బరి నూనె రాస్తున్నారా? ముందుగా ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! | లైఫ్ స్టైల్

Last Updated:Aug 24, 2026 5:11 PM ISTకొబ్బరి నూనెలో ఉండే కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్‌ గుణాలు, విటమిన్‌ ఇ వంటి పోషకాలు చర్మానికి తేమను అందించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి కొబ్బరి నూనె చర్మాన్ని మృదువుగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.News18అందరి ఇళ్లలో కొబ్బరి నూనె కచ్చితంగా ఉంటుంది. జుట్టుకు, లేదంటే కాలినప్పుడు చేతులకు రాసుకోవడానికి ఉపయోగిస్తుంటాం. నాచ్యురల్‌ పదార్థాలతో చర్మాన్ని సంరక్షించుకోవాలనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్. కొబ్బరి నూనెలో ఉండే కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్‌ గుణాలు, విటమిన్‌ ఇ వంటి పోషకాలు చర్మానికి తేమను అందించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి కొబ్బరి నూనె చర్మాన్ని మృదువుగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.మరింత చదవండి

Source link