బాలీవుడ్లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా నిర్వహించిన దీపావళి వేడుకలు సందడిగా జరిగాయి. ఈ గ్రాండ్ దీపావళి పార్టీలో బాలీవుడ్ నటి సారా అలీఖాన్, ఆమె సోదరుడు ఇబ్రహీం అలీఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయ, స్టైలిష్ లుక్స్‌లో అన్నాచెల్లెళ్లు పార్టీకి హాజరై సందడి చేశారు.
Source link
