మాడిన పాత్రలను శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా, ఉప్పు, నిమ్మరసం, వెనిగర్ వంటివి ఉపయోగించవచ్చని విశాఖపట్నం గృహిణి సాయి పల్లవి తెలిపారు. వేడి నీరు, డిష్‌వాష్ లిక్విడ్‌తో కూడా శుభ్రం చేయవచ్చని సూచించారు.
Source link
Cleaning: పాత్ర అడుగున ఎంత నల్లగా మాడిపోయినా.. ఇలా చేస్తే చాలు.. కొత్తదానిలా మెరిసిపోతుంది..!
