‘గరివిడి లక్ష్మి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరోయిన్ కయల్ ఆనంది సందడి చేశారు. అందమైన లుక్లో కనిపిస్తూ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కయల్ ఆనంది లేటెస్ట్ లుక్, ‘గరివిడి లక్ష్మి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ విశేషాలను ఈ వీడియోలో చూడండి.#KayalAnandhi #GarividiLakshmi #tollywood
Source link
