Jana Nayagan: విజయ్ హ్యాట్రిక్.. ముఖ్యమంత్రి ఖాతాలో అరుదైన రికార్డు | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Jul 25, 2026 12:34 PM IST రీసెంట్ గా వచ్చిన ‘జన నాయగన్’ సినిమాతో హీరో విజయ్ అరుదైన రికార్డు నమోదు చేశాడు. ఆయన ఖాతాలో హ్యాట్రిక్ సక్సెస్ పడింది. ఆ వివరాలు చూద్దాం.. News18 విజయ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జన నాయగన్’ (Jana Nayagan) బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ సినిమా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్రీసేల్‌లో ఏకంగా 10 లక్షల టికెట్లు అమ్ముడైనట్లు నిర్మాణ సంస్థ…
