ప్రేక్షకులు నా కోసం ఖర్చు పెట్టే డబ్బుకు న్యాయం చేయడమే నా లక్ష్యం: ‘దందా’ ఫేమ్ దొర సాయి తేజ | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Aug 07, 2026 3:37 PM IST వర్టికల్ స్టోరీస్‌లో చాయ్ షాట్స్ నుంచి వచ్చిన ‘దందా’ సిరీస్‌తో హీరోగా దొర సాయి తేజ ఓ ట్రెండ్ క్రియేట్ చేశారు. ఈ సిరీస్ సక్సెస్ ఫుల్‌గా సాగుతున్న తరుణంలో హీరో దొరసాయి తేజ తన జర్నీ గురించి కొన్ని విశేషాల్ని పంచుకున్నారు. News18 వర్టికల్ స్టోరీస్‌లో చాయ్ షాట్స్ నుంచి వచ్చిన ‘దందా’ సిరీస్‌తో హీరోగా దొర సాయి తేజ ఓ ట్రెండ్ క్రియేట్ చేశారు….
