Keerthy Suresh: ఇద్దరు మగాళ్లతో ఇంటిమేట్ సీన్ ఏందిరా సామీ..! కీర్తి సురేష్ సినిమాపై దారుణంగా ట్రోల్స్ | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Sep 26, 2026 2:06 PM IST హోమ్లీ పాత్రలకు పెట్టింది పేరైన కీర్తి సురేష్ ఇప్పుడు స్వలింగ సంపర్కం కథతో ‘డోరతీ’ సినిమా చేయడం పలు వివాదాలకు తెరలేపింది. ఈ సినిమా సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. News18 కోలీవుడ్ లో ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ‘డోరతీ’ (Dorothy) చిత్ర వివాదం హాట్ టాపిక్‌గా మారింది. ‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన…
