ప్రభన్యూస్

Mutual Fund Types: మీకు ఏ మ్యూచువల్ ఫండ్ కరెక్ట్? ఎందులో సిప్ చేయాలి? సింపుల్‌గా తెలుసుకోండి | బిజినెస్

మ్యూచువల్ ఫండ్స్‌ను ప్రధానంగా అవి పెట్టుబడి పెట్టే ఆస్తుల ఆధారంగా వర్గీకరిస్తారు. కొన్ని ఫండ్స్ షేర్లలో పెట్టుబడి పెడతాయి. కొన్ని బాండ్లు, స్థిర ఆదాయం ఇచ్చే సెక్యూరిటీస్‌లో పెట్టుబడి పెడతాయి. ఇంకొన్ని ఒకటి కంటే ఎక్కువ రకాల ఆస్తుల్లో పెట్టుబడి పెడతాయి. ప్రతి రకానికి రిస్క్, లాభాల మధ్య ప్రత్యేక సమతుల్యత ఉంటుంది. మీ ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడి కాలం, మార్కెట్‌లో వచ్చే హెచ్చుతగ్గులను ఎంత వరకు భరించగలరో దానికి సరిపోయే ఫండ్‌ను ఎంచుకోవడం ముఖ్యం. ఈక్విటీ…

Read Full News

iPad Price Drop: ఆండ్రాయిడ్ ఫోన్ రేట్‌కే ఐప్యాడ్… సగానికి సగం పడిపోయిన ధర | An iPad for the price of a budget Android phone price drops to Rs 24299 |

ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ ప్రకారం ఐప్యాడ్ (10వ జనరేషన్) ధర రూ.25,799కి తగ్గింది. అసలు ధర రూ.34,900తో పోలిస్తే వెంటనే డిస్కౌంట్ దాదాపు 26 శాతం. అర్హత ఉన్న పేమెంట్ ఆఫర్లు ఉపయోగిస్తే ధర ఇంకా తగ్గి రూ.24,299కి చేరుతుంది. మొత్తం తగ్గింపు దాదాపు 30.4 శాతం వరకు ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఇస్తోంది. నెలకు సుమారు రూ.2,645 చెల్లింపుతో 9 నెలలు ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్…

Read Full News

Money Transactions: మీ డబ్బుని ప్రభుత్వం ఎలా ట్రాక్ చేస్తుందో తెలుసా? అసలు సీక్రెట్ చెప్పిన సీఏ | What the Income Tax Department Really Monitors |

భారత పన్ను వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా డేటా ఆధారితంగా మారింది. క్యాష్ అయినా, డిజిటల్ అయినా ప్రతి లావాదేవీకి ఒక ట్రేస్ ఉంటుంది. ప్రధాన విషయం దాచడం కాదు, వివరించగలగడం. సీ ఏ అఖిల్ కంచర్ల చెప్పినట్లుగా, ప్రతి ఆర్థిక నిర్ణయాన్ని వివరించగలగడం ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం. పారదర్శకతే ఈ రోజుల్లో అత్యంత సురక్షితమైన ఆర్థిక మార్గం. సరైన రికార్డులు ఉంచడం, నిజాయితీగా ఆదాయం చూపించడం, ప్రతి లావాదేవీకి స్పష్టమైన ఆధారం ఉండేలా చూసుకోవడం అత్యంత…

Read Full News

Gold Silver MCX Rates: ఈరోజు గోల్డ్, సిల్వర్ ట్రేడింగ్‌లో ఏం జరిగింది? లైవ్ ధరలు తెలుసుకోండి | బిజినెస్

Last Updated:Jun 29, 2026 9:05 AM IST MCX Gold, Silver Rates Today: దేశీయ కమోడిటీ మార్కెట్ అయిన ఎంసీఎక్స్ (MCX)లో బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు, డాలర్ ఇండెక్స్, రూపాయి మారకం విలువ, వడ్డీ రేట్ల అంచనాలు వంటి అంశాల ప్రభావంతో మారుతూ ఉంటాయి. ఈరోజు ఎంసీఎక్స్‌లో గోల్డ్, సిల్వర్ ఫ్యూచర్స్ ధరలు పెరిగాయా? లేక తగ్గాయా? తాజా ట్రేడింగ్‌లో నమోదైన రేట్లు, ధరల్లో వచ్చిన మార్పులు, పెట్టుబడిదారులు…

Read Full News

EPFO Money: ఉద్యోగి మరణిస్తే ఈపీఎఫ్ఓ నామినీకి ఎన్ని లక్షలు ఇస్తుందో తెలుసా? | How EPF Members Can Claim EDLI Benefits Rs 7 Lakh Payout |

క్లెయిమ్ చేయడానికి ఫారం 5 ఐఎఫ్ నింపాలి. దానికి యజమాని సంతకం, ధృవీకరణ అవసరం. యజమాని అందుబాటులో లేకపోతే బ్యాంక్ మేనేజర్, లోకల్ ఎంపీ లేదా ఎమ్మెల్యే, గెజిటెడ్ అధికారి, మేజిస్ట్రేట్, మున్సిపల్ బోర్డు సభ్యుడు లేదా సెక్రటరీ, పోస్ట్‌మాస్టర్, ఈపీఎఫ్ రీజనల్ కమిటీ సభ్యుడు లేదా సీబీటీ సభ్యుడు ద్వారా అటెస్టేషన్ చేయించవచ్చు. తర్వాత అన్ని డాక్యుమెంట్లు జత చేసి ప్రాంతీయ ఈపీఎఫ్ కమిషనర్ కార్యాలయానికి సమర్పించాలి. (ప్రతీకాత్మక చిత్రం) Source link

Read Full News

Apple Name Secret: యాపిల్ పేరు వెనుక అసలు కథ తెలుసా ఐఫోన్ వాడేవారికి కూడా తెలియని సీక్రెట్ | How Did Apple Get Its Name? The Simple Ideas Behind brand |

యాపిల్ ఇంక్ 1976లో స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్, రోనాల్డ్ వేన్ కలిసి స్థాపించారు. “యాపిల్” అనే పేరు చాలా వ్యక్తిగత ఆలోచనతో పెట్టారు. అధికారిక బ్రాండింగ్ ప్రణాళిక వల్ల కాదు. వాల్టర్ ఐజాక్‌సన్ రాసిన స్టీవ్ జాబ్స్ బయోగ్రఫీ ప్రకారం, స్టీవ్ జాబ్స్ ఫ్రూటేరియన్ డైట్ తీసుకుంటున్న సమయంలో యాపిల్ ఆర్చర్డ్ సందర్శించారు. ఆ సమయంలో ఆ పేరు “ఫన్, స్పిరిటెడ్, భయంకరంగా అనిపించదు” అనే భావనతో ఆయనకు నచ్చింది. స్టీవ్ వోజ్నియాక్ చెప్పిన వివరాల…

Read Full News

Goa Water Metro: గోవాకు వెళ్లేవారికి సూపర్ న్యూస్… వాటర్ మెట్రోలో షికారుకెళ్లొచ్చు… త్వరలో కొత్త సర్వీస్ | Goa Set to Launch Water Metro Network |

ఈ ప్రాజెక్ట్‌లో ప్రధానంగా మండోవీ, జువారి నదులలో ఉన్న నావిగేషన్ మార్గాలు ఉపయోగిస్తారు. కొన్ని తీర ప్రాంత మార్గాలు కూడా కలుపుతారు. ముఖ్య టెర్మినల్స్‌గా పనాజీ, బెటిమ్, కార్టాలిమ్, ఓల్డ్ గోవా, వాస్కో డా గామా, డోనా పౌలా, ఫోర్ట్ అగ్వాడా, చాపోరా, కుమ్బర్జువా, దివార్ దీవి, చోరావ్ దీవి, తిరాకోల్ ఉన్నాయి. అదనంగా మడ్కై, రాయిబందర్, బ్రిట్టోనా, రీస్ మాగోస్, నర్వే, ధౌజి, గౌండాలిం, క్యూరిమ్ వంటి ప్రాంతాల్లో కూడా టెర్మినల్స్ ప్రతిపాదించారు. (ప్రతీకాత్మక చిత్రం)…

Read Full News

CNG Cars: 34.43 కిలోమీటర్ల మైలేజ్, 6 ఎయిర్ బ్యాగ్స్… ధర రూ.6 లక్షలు… బెస్ట్ సీఎన్‌జీ కార్స్ ఇవే | Best CNG Cars Under Rs 10 Lakh |

ఫ్రాంక్స్ సీఎన్‌జీ కేబిన్‌లో 7-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆటోమేటిక్ ఏసీ ఉన్నాయి. భద్రత కోసం ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్పీ), హిల్ హోల్డ్ అసిస్ట్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ వంటి ఫీచర్లు ఇచ్చారు. ఇవి ఎక్కువ వేగంలో కూడా మంచి స్థిరత్వాన్ని అందిస్తాయి. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.7,86,400. (ప్రతీకాత్మక చిత్రం) Source link

Read Full News

OnePlus Offer: ఫస్ట్ టైమ్ బంపరాఫర్… రూ.50 వేల లోపే ప్రీమియం స్మార్ట్‌ఫోన్ | Premium OnePlus 13 Drops to Just Rs 49,999 for the First Time |

కనెక్టివిటీ కోసం 5జీ, 4జీ ఎల్‌టీఈ, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, జీపీఎస్, గ్లోనాస్, గెలిలియో, క్యూజెడ్‌ఎస్‌ఎస్, నావిక్, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో అంబియెంట్ లైట్ సెన్సార్, యాక్సెలెరోమీటర్, కలర్ టెంపరేచర్ సెన్సార్, కంపాస్, జైరోస్కోప్, హాల్ సెన్సార్లు, లేజర్ ఫోకస్ సెన్సార్, స్పెక్ట్రల్ సెన్సార్, ఐఆర్ రిమోట్ కంట్రోల్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి. అలాగే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. (image: OnePlus India) Source link

Read Full News

Top Stocks to Watch Today: ఇన్వెస్టర్లకు గోల్డెన్ ఛాన్స్.. బ్రోకరేజ్‌లు 'కొనండి' అంటున్న షేర్లు ఇవే!

Stocks to Watch Today: ఈరోజు స్టాక్ మార్కెట్‌లో కొన్ని షేర్లు పెట్టుబడిదారుల ప్రత్యేక దృష్టిని ఆకర్షించే అవకాశముంది. ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు Jefferies, JPMorgan, Nomura, CLSA, Investec వంటి సంస్థలు పలు కంపెనీలపై సానుకూల నివేదికలు విడుదల చేయడంతో ఆయా షేర్లు ఫోకస్‌లోకి వచ్చాయి. మరి నేడు ఏయే స్టాక్స్‌పై ‘Buy’ సిఫార్సులు వచ్చాయి? ఏ కంపెనీలకు భారీ టార్గెట్ ధరలు ఇచ్చారో తెలుసుకుందాం. Source link

Read Full News