ప్రభన్యూస్

Dr Reddy’s Share: డాక్టర్ రెడ్డీస్ ఇన్వెస్టర్లకు షాక్… ఒక్కసారిగా 69% తగ్గిన లాభాలు… కుప్పకూలిన షేర్ ధర | Dr Reddy’s Share Price Crash | బిజినెస్

Last Updated:Jul 23, 2026 1:39 PM IST Dr Reddy’s Share | డాక్టర్ రెడ్డీస్ షేర్లు 52 వారాల కనిష్టానికి చేరాయి. ఇప్పుడు కొనాలా? లేక దూరంగా ఉండాలా? అని ఇన్వెస్టర్లలో చర్చ జరుగుతోంది. కంపెనీపై ఇన్వెస్టర్ల నమ్మకం ఎందుకు తగ్గుతోంది? అసలు కంపెనీలో ఏం జరుగుతోంది? తెలుసుకోండి. Dr Reddy’s Share: డాక్టర్ రెడ్డీస్ ఇన్వెస్టర్లకు షాక్… ఒక్కసారిగా 69% తగ్గిన లాభాలు… కుప్పకూలిన షేర్ ధర (image: PTI) జూన్ త్రైమాసిక…

Read Full News

పెట్రోల్ పవర్‌కు ఎలక్ట్రిక్ బూస్ట్… కొత్త మెర్సిడెస్-బెంజ్ హైబ్రిడ్ కార్ వచ్చేసింది | Mercedes-Benz India Unveils AMG E 53 Hybrid 4MATIC+ | బిజినెస్

ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పెర్ఫార్మెన్స్ మెర్సిడెస్-ఎఎమ్‌జి ఇ 53 హైబ్రిడ్ 4MATIC+ లో 3.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇన్-లైన్ సిక్స్-సిలిండర్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ కలయిక ఉంటుంది. ఇంజిన్ 330 kW (449 hp) శక్తిని ఉత్పత్తి చేస్తుండగా, ఎలక్ట్రిక్ మోటార్ 120 kW శక్తిని అందిస్తుంది. ఈ రెండు వ్యవస్థలు కలిసి 430 kW (585 hp) శక్తిని, 750 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. రేస్ స్టార్ట్ (RACE START) ఫీచర్‌ను ఉపయోగించినప్పుడు ఈ శక్తి 450…

Read Full News

అప్పుతో కోటీశ్వరులు కావొచ్చు… ఒక్క తప్పు చేస్తే దివాళా తీయొచ్చు | Good Debt vs Bad Debt: How to Know If Your Loan Is Building Wealth or Destroying |

అప్పు అనేది చాలా కుటుంబాలకు జీవితంలో ఒక భాగం. గృహ రుణాలు, విద్యా రుణాలు, క్రెడిట్ కార్డులు, వాహన వాయిదాలు, “బయ్ నౌ, పే లేటర్” స్కీమ్స్… ఇలా సాధారణ వినియోగదారుడు ఒకేసారి పలు బకాయిలను నిర్వహిస్తుంటాడు. కానీ ఆర్థిక సలహాదారుల ప్రకారం, రుణగ్రహీతలు నేర్చుకోవలసిన అతి ముఖ్యమైన పాఠం ఏమిటంటే… అన్ని అప్పులు ఒకటి కావు. కొన్ని అప్పులు నిశ్శబ్దంగా సంపదను నిర్మిస్తాయి. మిగిలినవి నిశ్శబ్దంగా దానిని నాశనం చేస్తాయని సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజరీ…

Read Full News

E20 Petrol: పెట్రోల్ వాడేవారికి బిగ్ న్యూస్… ఈ20 ఇంధనంపై ప్రభుత్వం కీలక ప్రకటన | No Decision to Increase Ethanol Blending Beyond 20% Yet: Government |

మైలేజ్ లేదా ఇంధన సామర్థ్యంపై వాహనం నడిపే విధానం, రోడ్డు పరిస్థితులు, వాహన నిర్వహణ వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయని ప్రభుత్వ సంస్థలు, ఆటోమొబైల్ తయారీ సంస్థల అధ్యయనాలు వెల్లడించాయి. ఈ10 ఇంధనం కోసం డిజైన్ చేసిన కొన్ని వాహనాల్లో ఇంధన సామర్థ్యం తగ్గుదల సాధారణంగా 3 నుంచి 5 శాతం వరకు ఉండవచ్చని తెలిపింది. అయితే ఈ20 ఇంధనానికి ఎక్కువ ఆక్టేన్ రేటింగ్ ఉండటం వల్ల ఇంజిన్‌లో నాక్ తగ్గడం, మెరుగైన దహనం, సాఫీగా…

Read Full News

Gold Silver Buying: బంగారం, వెండి కొనడానికి ఇదే సరైన సమయమా? | Gold Silver and Oil Hit Record Highs Should Investors Add Commodities to Their Portfolio |

పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఫిజికల్ గోల్డ్, ఫిజికల్ సిల్వర్, గోల్డ్ ఈటీఎఫ్‌లు, సిల్వర్ ఈటీఎఫ్‌లు, డిజిటల్ గోల్డ్, డిజిటల్ సిల్వర్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ (ఈజీఆర్‌లు) వంటి ఎంపికలు ఉన్నాయి. క్రూడ్ ఆయిల్‌లో పెట్టుబడి పెట్టాలనుకునేవారు సాధారణంగా ఆయిల్ ఈటీఎఫ్‌లు, ఫ్యూచర్స్ కాంట్రాక్టులు లేదా ఎనర్జీ సెక్టార్ స్టాక్స్ ద్వారా పెట్టుబడి పెడతారు. అయితే ఏ ఎంపికను ఎంచుకోవాలో నిర్ణయించే ముందు తమ రిస్క్ తీసుకునే సామర్థ్యం, పెట్టుబడి అనుభవాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలని ఆమె సూచించారు….

Read Full News

Brent Crude: మళ్లీ 100 డాలర్లకు చేరిన బ్రెంట్ క్రూడ్… కుప్పకూలిన యూఎస్ మార్కెట్స్

Brent Crude | ముడి చమురు ధరలు మళ్లీ భారీగా పెరగడం ప్రపంచ మార్కెట్లతో పాటు భారత ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల స్థాయిని దాటింది. Source link

Read Full News

Infosys CEO: ఇన్ఫోసిస్‌లో భారీ మార్పు… CEO పదవికి సలిల్ పరేఖ్ గుడ్ బై… కొత్త బాస్ ఎవరంటే? | బిజినెస్

Last Updated:Jul 23, 2026 5:40 PM IST ఇన్ఫోసిస్ సీఈఓ సలిల్ పరేఖ్ 2027 ఏప్రిల్ 1న పదవి నుంచి తప్పుకుంటారు. అశిస్ కుమార్ దాస్ సీఈఓ-డిజిగ్నేట్‌గా నియమితులయ్యారు. Infosys CEO: ఇన్ఫోసిస్‌లో భారీ మార్పు… సీఈఓ పదవి వీడనున్న సలిల్ పరేఖ్… కొత్త బాస్ ఎవరంటే? ఇన్ఫోసిస్‌లో కీలక నాయకత్వ మార్పు జరగబోతోంది. దాదాపు తొమ్మిదేళ్ల పాటు కంపెనీకి నాయకత్వం వహించిన సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ సలిల్ పరేఖ్ తన పదవి నుంచి తప్పుకోనున్నారు….

Read Full News

Kia Syros EV: 526 కిలోమీటర్ల రేంజ్, లైఫ్‌టైమ్ బ్యాటరీ వారంటీ… BaaS ఆప్షన్‌తో ఈ కార్ ధర రూ.7.99 లక్షలే |

కియా సైరోస్ ఈవీ ఇంటీరియర్‌లో 30 అంగుళాల ట్రినిటీ పనోరమిక్ డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 5 అంగుళాల క్లైమేట్ కంట్రోల్ డిస్‌ప్లే కలిపి ఉంటాయి. ఇంకా కియా కనెక్ట్ 2.0తో 95కి పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, హార్మన్ కార్డన్ ఎనిమిది స్పీకర్ ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ముందు,…

Read Full News

Google Account: సెల్ఫీ వీడియోతో గూగుల్ అకౌంట్ లాగిన్… ఈ ఫీచర్ కోసం సెట్టింగ్స్ ఇలా మార్చండి | Google Account Gets New Selfie Video Sign-In Feature |

ప్రస్తుతం సెల్ఫీ వీడియో సైన్ ఇన్ ఫీచర్ గూగుల్ వర్క్‌స్పేస్ అకౌంట్లు, చైల్డ్ అకౌంట్లు, అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్‌లో ఉన్న గూగుల్ అకౌంట్లకు అందుబాటులో లేదు. అలాగే ఈ ఫీచర్‌ను గూగుల్ దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తోంది. అందుకే దేశం, అకౌంట్ రకాన్ని బట్టి ఈ ఫీచర్ అందుబాటులో ఉండే అవకాశం మారవచ్చు. మీరు వద్దనుకున్నప్పుడు సెల్ఫీ వీడియోను డిలీట్ చేయవచ్చు. మీ గూగుల్ అకౌంట్‌లోని సెల్ఫీ వీడియో పేజీకి వెళ్లి “డిలీట్” ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా ఎప్పుడైనా…

Read Full News

ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌తో యస్ బ్యాంక్ భాగస్వామ్యం | YES BANK Partners with Indian Olympic Association | బిజినెస్

Last Updated:Jul 23, 2026 3:59 PM IST 2026 లో జరగబోయే నాలుగు ప్రధాన అంతర్జాతీయ క్రీడాటోర్నీలలో టీమ్ ఇండియాకు యస్ బ్యాంక్ మద్దతు అందిస్తుంది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) తో తమ దీర్ఘకాలిక సంబంధాన్ని మరింత బలపరుచుకుంటూ.. ఐచి-నాగోయాలో (Aichi-Nagoya) జరిగే ఆసియా క్రీడలకు ముందు భారత్-జపాన్ సంబంధాలను బలోపేతం చేసేందుకు తోడ్పడుతుంది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌తో యస్ బ్యాంక్ భాగస్వామ్యం భారతదేశపు ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో అగ్రగామి అయిన యస్ బ్యాంక్,…

Read Full News