Lindsey Graham: లిండ్సే గ్రాహం మరణం వెనుక ఇరాన్! విష ప్రయోగం జరిగిందా? ఆ పర్యటన అనంతరం మృతి |
Last Updated:Jul 12, 2026 4:42 PM IST Lindsey Graham: అమెరికా సీనియర్ సెనేటర్, రిపబ్లికన్ పార్టీ కీలక నేత లిండ్సే గ్రాహం ఆకస్మిక మరణం పట్ల ప్రపంచవ్యాప్తంగా సంతాపం వ్యక్తమవుతుండగా, ఇరాన్ మాత్రం దీనిని స్వాగతిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. లిండ్సే గ్రాహం మరోవైపు, సౌత్ కారోలినాకు చెందిన 71 ఏళ్ల ఈ నేత మరణం వెనుక ఉన్న పరిస్థితులపై సోషల్ మీడియాలో పలు కుట్ర సిద్ధాంతాలు (Conspiracy Theories) హల్చల్ చేస్తున్నాయి. గ్రాహం మరణంపై…
