ప్రభన్యూస్

Car: పెట్రోల్ కార్ల కంటే డీజిల్ కార్లు ఎందుకు ఖరీదైనవి? కంపెనీ దేనికి అదనంగా ఛార్జ్ చేస్తుంది? |

కారు కొనుగోలు చేయాలనుకునే సమయంలో చాలామంది పెట్రోల్, డీజిల్ వేరియంట్ల మధ్య ధరను గమనిస్తారు. ఒకే మోడల్‌కు చెందిన రెండు కార్లు దాదాపు ఒకేలా కనిపించినప్పటికీ, డీజిల్ వేరియంట్ ధర మాత్రం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా పెట్రోల్ కారుతో పోలిస్తే డీజిల్ కారు రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు అదనంగా ఖరీదవుతుంది. మోడల్, వేరియంట్, గేర్‌బాక్స్‌ను బట్టి ఈ వ్యత్యాసం మారుతుంది. ఈ అదనపు ధర కంపెనీల లాభం కోసం మాత్రమే కాదు. డీజిల్ ఇంజిన్ నిర్మాణం, దానిలో ఉపయోగించే బలమైన భాగాలు, కాలుష్య నియంత్రణ వ్యవస్థల వల్ల తయారీ వ్యయం పెరుగుతుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 October 2026, 3:43 pm Digital Edition : Prabhanews