మహారాష్ట్రకు చెందిన సంప్రదాయ వంటకం థాలీపీఠ్ను గోధుమ, జొన్న, సజ్జ పిండులతో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయ, కొత్తిమీర, మసాలాలు కలిపి తవాపై కాల్చితే వేడివేడిగా రుచికరమైన థాలీపీఠ్ రెడీ.. పెరుగు లేదా చట్నీతో తింటే మరింత టేస్టీగా ఉంటుంది.
Source link
Breakfast Recipe: బ్రేక్‌ఫాస్ట్‌లో రోజూ ఒకే రకం తిని బోర్ కొట్టిందా.. మహారాష్ట్ర స్పెషల్ ‘థాలీపీఠ్ హెల్దీ రెసిపీ ట్రై చేయండి!
