రుచిగా ఉండటం, ఫైబర్, పొటాషియం, విటమిన్ బి6, విటమిన్ సి వంటి పోషకాలు ఉండటం వల్ల రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. అరటిపండులోని పొటాషియం గుండె ఆరోగ్యానికి, సాధారణ రక్తపోటు నియంత్రణకు ఉపయోగపడుతుంది. అలాగే ఫైబర్ జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి సహాయపడుతుంది.
Source link
Banana: పచ్చి అరటిపండా? పండిన అరటిపండా?.. ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసుకోండి!
