ప్రభన్యూస్

Balakrishna-NTR: ‘గర్జిస్తూ ఫుల్ ఫామ్‌లోకిరా బాల బాబాయ్’.. బాలయ్య ఆరోగ్యంతో తారక్ పోస్ట్..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాకినాడ పోర్ట్ దగ్గర జరుగుతుంది.

News18
News18

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాకినాడ పోర్ట్ దగ్గర జరుగుతుంది. కాగా ఈ షూటింగ్‌లో యాక్షన్ సీన్ చేస్తుండగా బాలయ్యకు స్వల్ప గాయం అయింది. దాంతో డాక్టర్‌లు చిన్న సర్జరీ చేయాలని సూచించారు. ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న బాలయ్య.. సర్జరీ తర్వాత కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోబోతున్నాడు. ఆ తర్వాత తిరిగి షూటింగ్‌కు రానున్నారు.

ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా బాలయ్య ఫ్యాన్స్ ‘గెట్ వెల్ సూన్’ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా బాలయ్యపై పోస్ట్ పెట్టాడు. ‘త్వరగా కోలుకోండి బాల బాబాయ్. మీరు పూర్తి ఆరోగ్యంతో త్వరగా కోలుకుని మళ్లీ గర్జిస్తూ ఫుల్ ఫామ్‌లోకి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. గత కొంత కాలంగా బాలయ్యకు, జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య మాటలు లేవు అని చాలా మంది అనుకుంటుండగా.. ఇప్పుడు తారక్ చేసిన ఈ ట్వీట్‌తో అవన్ని వదంతులే అని క్లారిటీ ఇచ్చేశాడు. ఏదేమైనా బాలయ్యకు గాయం అయిన వెంటనే తారక్ స్పందించడం నందమూరి ఫ్యాన్స్‌లో ఎక్కడలేని సంతోషాన్ని కలిగించింది.

ప్రస్తుతం బాలయ్య సినిమాలకు మాములుగా డిమాండ్ లేదు. పదేళ్ల ముందు పట్టుమని పాతిక కోట్ల మార్కెట్ లేని బాలయ్య.. ఇప్పుడు డే1 రూ.50 కోట్లు కొల్లగొడుతున్నాడు. అసలు ఆరు పదుల వయసు దాటిని అదిరిపోయే యాక్షన్ స్టంట్స్ చేస్తూ యంగ్ హీరోలకు పోటీనిస్తున్నాడు. ప్రస్తుతం ఈయన గోపిచంద్ మలినేనితో మాస్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన వీరసింహా రెడ్డి సినిమా మంచి హిట్టయింది. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో రెండో సినిమా తెరకెక్కడంతో ఆడియెన్స్‌లో సాడిల్ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ మాములు అంచనాలు క్రియేట్ చేయలేదు. ఈ సినిమాను వృద్దీ సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నాడు. శరత్ కుమార్, సంజయ్ దత్, ఉపేంద్ర వంటి స్టార్ కాస్టింగ్ ఈ సినిమాలో నటిస్తున్నారు. బాలయ్యకు జోడీగా ఈ సినిమాలో నయనతార నటిస్తుంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 July 2026, 12:10 am Digital Edition : Prabhanews
Balakrishna-NTR: ‘గర్జిస్తూ ఫుల్ ఫామ్‌లోకిరా బాల బాబాయ్’.. బాలయ్య ఆరోగ్యంతో తారక్ పోస్ట్..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 21, 2026 5:45 PM ISTనటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాకినాడ పోర్ట్ దగ్గర జరుగుతుంది. News18నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాకినాడ పోర్ట్ దగ్గర జరుగుతుంది. కాగా ఈ షూటింగ్‌లో యాక్షన్ సీన్ చేస్తుండగా బాలయ్యకు స్వల్ప గాయం అయింది. దాంతో డాక్టర్‌లు చిన్న సర్జరీ చేయాలని సూచించారు. ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న బాలయ్య.. సర్జరీ తర్వాత కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోబోతున్నాడు. ఆ తర్వాత తిరిగి షూటింగ్‌కు రానున్నారు.
Get well soon Bala Babai. Wishing you a speedy recovery and good health. Looking forward to seeing you roar back in full form…
— Jr NTR (@tarak9999) July 21, 2026ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా బాలయ్య ఫ్యాన్స్ 'గెట్ వెల్ సూన్' అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా బాలయ్యపై పోస్ట్ పెట్టాడు. 'త్వరగా కోలుకోండి బాల బాబాయ్. మీరు పూర్తి ఆరోగ్యంతో త్వరగా కోలుకుని మళ్లీ గర్జిస్తూ ఫుల్ ఫామ్‌లోకి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను' అంటూ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. గత కొంత కాలంగా బాలయ్యకు, జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య మాటలు లేవు అని చాలా మంది అనుకుంటుండగా.. ఇప్పుడు తారక్ చేసిన ఈ ట్వీట్‌తో అవన్ని వదంతులే అని క్లారిటీ ఇచ్చేశాడు. ఏదేమైనా బాలయ్యకు గాయం అయిన వెంటనే తారక్ స్పందించడం నందమూరి ఫ్యాన్స్‌లో ఎక్కడలేని సంతోషాన్ని కలిగించింది.ప్రస్తుతం బాలయ్య సినిమాలకు మాములుగా డిమాండ్ లేదు. పదేళ్ల ముందు పట్టుమని పాతిక కోట్ల మార్కెట్ లేని బాలయ్య.. ఇప్పుడు డే1 రూ.50 కోట్లు కొల్లగొడుతున్నాడు. అసలు ఆరు పదుల వయసు దాటిని అదిరిపోయే యాక్షన్ స్టంట్స్ చేస్తూ యంగ్ హీరోలకు పోటీనిస్తున్నాడు. ప్రస్తుతం ఈయన గోపిచంద్ మలినేనితో మాస్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన వీరసింహా రెడ్డి సినిమా మంచి హిట్టయింది. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో రెండో సినిమా తెరకెక్కడంతో ఆడియెన్స్‌లో సాడిల్ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ మాములు అంచనాలు క్రియేట్ చేయలేదు. ఈ సినిమాను వృద్దీ సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నాడు. శరత్ కుమార్, సంజయ్ దత్, ఉపేంద్ర వంటి స్టార్ కాస్టింగ్ ఈ సినిమాలో నటిస్తున్నారు. బాలయ్యకు జోడీగా ఈ సినిమాలో నయనతార నటిస్తుంది.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link