ప్రభన్యూస్

Swamidasu Nagarathnam

బంగారం కోసం అనసూయ హత్య.. మిస్టరీ ఛేదించిన కామారెడ్డి పోలీసులు!

బంగారం కోసం అనసూయ హత్య.. మిస్టరీ ఛేదించిన కామారెడ్డి పోలీసులు! ప్రభ న్యూస్, కామారెడ్డి జిల్లా, అక్టోబర్ 12: కామారెడ్డి పట్టణంలో కలకలం రేపిన అనసూయ హత్య కేసులో మిస్టరీ వీడింది. బంగారు ఆభరణాలను దోచుకునే పథకంతో అనసూయను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో బోసు రజిత (40), బోసు నర్సింగ్ (48) అనే భార్యాభర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు 8 తులాల బంగారు ఆభరణాలతో పాటు సెల్‌ఫోన్‌ను…

Read Full News

INDIA Bloc Anti CEC Protest: నిరసనలకు భయపడి ఢిల్లీని జైలుగా మార్చింది.. కేంద్రాన్ని వదిలిపెట్టమన్న రాహుల్ గాంధీ |

Last Updated:Oct 12, 2026 2:01 PM IST INDIA Bloc Anti CEC Protest: ‘ఓట్ల దొంగతనం’ ఆరోపణలపై ప్రతిపక్షాలు సుప్రీంకోర్టుకు ర్యాలీగా వెళ్తున్న నేపథ్యంలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఢిల్లీ అంతటా భారీగా బారికేడ్లు ఏర్పాటు చేయడం, ఆంక్షలు విధించడంపై స్పందించారు. నిరసనల పట్ల భయంతో ప్రభుత్వం మొత్తం రాజధానిని ఒక జైలుగా మార్చిందన్నారు. NDIA Bloc Anti CEC Protest INDIA Block…

Read Full News

Mutual Fund: గోల్డ్, సిల్వర్ ETFలకు పెరిగిన డిమాండ్.. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో కొత్త ట్రెండ్! | బిజినెస్

అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఈక్విటీ-ఆధారిత పథకాల లోనికి సెప్టెంబర్ నెలలో ఏకంగా రూ. 38,306.55 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆగస్టు నెలలో నమోదైన రూ. 29,328.62 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 31 శాతం స్పష్టమైన పెరుగుదలను సూచిస్తోంది. స్టాక్ మార్కెట్లో స్వల్ప ఒడిదుడుకులు ఉన్నప్పటికీ రికరింగ్ ఇన్వెస్టర్లు ఈక్విటీల వైపే ఎక్కువ ఆసక్తి చూపారని ఇది స్పష్టం చేస్తోంది. మరోవైపు రిటైల్ ఇన్వెస్టర్ల…

Read Full News

Star Hero: ఇదెక్కడి మాస్‌రా మావా..! మాజీ భార్యకు దగ్గరుండి పెళ్లి చేసిన స్టార్ హీరో | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 12, 2026 1:43 PM IST ఓ స్టార్ హీరో తన మాజీ భార్యకు దగ్గరుండి మరీ పెళ్లి చేశాడు. అంతేకాదు పురోహితుడిగా ఆయనే వ్యవహరించి ఆశ్చర్యపరిచాడు. News18 హాలీవుడ్ స్టార్ హీరో, ‘స్పైడర్ మ్యాన్’ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన ‘టోబీ మాగైర్’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ సూపర్ హీరో.. తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన…

Read Full News

Meesho Festive Sale: ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌‌లో రికార్డ్ సేల్స్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంటే గొప్ప ఆఫర్స్‌ ఇవ్వడంతో ఎగబడ్డ జనం

Meesho Festive Sale: దేశంలో పండుగ సీజన్ ప్రారంభం కావడంతో ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో కొనుగోళ్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ , మీషో వంటి ప్లాట్‌ఫారమ్‌లలో సేల్స్ (అమ్మకాలు) జరుగుతున్నాయి. ఈసారి ప్రజలు మీషోలో పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేస్తున్నారు. Source link

Read Full News

Bigg Boss 10: బిగ్ బాస్ హౌస్ నుంచి అపూర్వ ఎలిమినేట్.. ఆమె తీసుకున్న మొత్తం రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? |

మిథిలేష్ కేవలం రెండు రోజులకే బిగ్ బాస్ ఆఫర్ చేసిన రూ. 15 లక్షల సూట్‌కేస్‌ను తీసుకుని హౌస్‌ను వీడగా, మరో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అపూర్వ ఆటతీరు కూడా విసుగు తెప్పించింది. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన అపూర్వ, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. తోటి కంటెస్టెంట్లతో కలుపుగోలుగా ఉండకుండా, ప్రతి చిన్న విషయానికి అరుస్తూ, గొడవలు పడుతూ ప్రేక్షకులకు తీవ్ర అసహనం కలిగించింది. Source link

Read Full News

IRCTC Tour: ఒకే టూర్‌లో షిర్డీ, త్రయంబకేశ్వర్, సప్తశృంగి దర్శనం… హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ |

హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, చారిత్రక కట్టడాలు, పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే వారికి ఐఆర్‌సీటీసీ ఓ మంచి అవకాశం తీసుకొచ్చింది. ఆరు రోజుల పాటు సాగే మహారాష్ట్ర మెగా హెరిటేజ్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. విమాన ప్రయాణంతో పాటు హోటల్ వసతి, భోజనం, స్థానికంగా తిరిగేందుకు రవాణా సదుపాయాలు కూడా ఈ ప్యాకేజీలో ఉన్నాయి. ఈ టూర్ అక్టోబర్ 30, 2026న హైదరాబాద్ నుంచి ప్రారంభం కానుంది. భారత రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే…

Read Full News

Akshay Kumar | ముంబైలో సందడి చేసిన అక్షయ్ కుమార్

బాలీవుడ్ స్టార్ హీరో, “కిలాడీ” అక్షయ్ కుమార్ ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖ కంటి ఆసుపత్రి (Eye Clinic) వెలుపల ప్రత్యక్షమయ్యారు. ఎంతో కేజువల్ అండ్ సింపుల్ లుక్లో కనిపించిన ఆయనను అక్కడ ఉన్న కెమెరామెన్లు షూట్ చేశారు. #AkshayKumar #bollywood #tollywood Source link

Read Full News

Modi-Vijay Photo: 12 ఏళ్ల నాటి మోదీ-విజయ్ ఫోటో వైరల్.. దశాబ్ద కాలంలో ఎంత మార్పు! |

Last Updated:Oct 12, 2026 12:16 PM IST Modi-Vijay Photo: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ కలిసి ఉన్న దాదాపు 12 ఏళ్ల క్రితం నాటి పాత ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. విజయ్, మోదీ (పాత ఫోటో) కొన్నేళ్ల వ్యవధిలోనే జీవితాలు, రాజకీయ సమీకరణాలు ఎంత అనూహ్యంగా మారిపోతాయో గుర్తుచేస్తూ నెటిజన్లు ఈ ఫోటోపై ఆసక్తికర చర్చ సాగిస్తున్నారు. ఈ ఫోటోను వాస్తవానికి 2014…

Read Full News

Jobs in TCS: టీసీఎస్‌లో ఉద్యోగాలపై కీలక ప్రకటన… 80% మందికి ఈ స్కిల్స్ ఉంటేనే ఛాన్స్! |

ఏఐ టెక్నాలజీపై సహజంగానే అవగాహన ఉన్న ఫ్రెషర్లకు, తక్కువ వేతన వ్యయంతో పనిచేయగల అవకాశం ఉండటంతో, మధ్యస్థాయి అనుభవం ఉన్న ఉద్యోగులతో పోలిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందా అని ఆరతి సుబ్రమణియన్‌ను ప్రశ్నించారు. దీనిపై ఆమె స్పందిస్తూ, కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండి, ఇప్పటికే నేర్చుకున్న పాత పద్ధతులను అవసరమైనప్పుడు వదులుకోగలిగే వారికి మంచి అవకాశాలు ఉంటాయని చెప్పారు. టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ కే కృతివాసన్ కూడా ఇదే విషయాన్ని వివరించారు….

Read Full News