ప్రభన్యూస్

Swamidasu Nagarathnam

Hotel Room: ఈ హోటల్‌ వస్తువును వాడొద్దు. ప్రతి గదిలో ఉంటుంది.. నిపుణుల హెచ్చరిక! |

ఒక రిపోర్టు ప్రకారం, చాలా మంది హోటల్ కెటిల్స్‌ని.. నీటిని మరిగించడానికే కాకుండా, చిన్న చిన్న బట్టల్నీ, ముఖ్యంగా లోదుస్తులను ఉతకడానికి కూడా ఉపయోగిస్తారు. ఒక సర్వేలో, సుమారు 23 శాతం మంది తమ లోదుస్తులను హోటల్ కెటిల్స్‌లో ఉతుకుతున్నట్లు అంగీకరించారు. అంతేకాకుండా, కొంతమంది అతిథులు ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను కూడా నేరుగా కెటిల్‌లోనే వండుకుంటారు. అందుకే నిపుణులు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా హోటల్ కెటిల్స్‌ను ఉపయోగించవద్దని సలహా ఇస్తున్నారు. Source link

Read Full News

Ketan Agarwal Murder Case: సిగ్నల్.. పుష్.. హెల్ప్.. హెల్స్! కేతన్ జీవితంలో చివరి 120 నిమిషాలు జరిగింది ఇదే |

Last Updated:Jun 27, 2026 5:10 PM IST ఆ సంకేతం అందిన వెంటనే చేతన్.. కేతన్‌ను లోతైన లోయలోకి నెట్టేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో తేలిన ఆనాటి ఘోర ఉదంతం ప్రకారం కేతన్ అగర్వాల్ చివరి 120 నిమిషాలు ఇలా ఉంది. కేతన్ అగర్వాల్, సియా గోయల్ Ketan Agarwal Murder Case: లోహగఢ్ కోటపై జరిగిన కేతన్ అగర్వాల్ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు సంచలన విషయాలను వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తు అధికారులు ఘటనా…

Read Full News

Amaravati: అమరావతిలో తీవ్ర ఉద్రిక్తత.. వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jun 27, 2026 2:03 PM IST వైకాపా నేతలు ప్రకాశం బ్యారేజీ వైపు నుంచి ఉండవల్లి వద్దకు చేరుకోగానే, నిరసనకారులు ఒక్కసారిగా వారి వాహనాలకు అడ్డంగా నిలిచి ‘గో బ్యాక్ వైకాపా’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. పెనుమాక, కృష్ణాయపాలెం గ్రామాల్లో రైతులు భారీ ర్యాలీలు నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అమరావతి ప్రజలు Amaravati: రాజధాని ప్రాంతంలో శనివారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వైఎస్సార్…

Read Full News

అమెరికా వద్దంటోంది.. ఇండియా లేవంటోంది.. H-1B రిటర్నీలకు జాబ్ కష్టాలు |

ఇండియాలో హైదరాబాద్, బెంగళూరు లాంటి చోట్ల H-1B రిటర్నీలు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడా వారికి ఉద్యోగాలు దొరకట్లేదు. మరోలా చెప్పాలంటే.. ఇక్కడి ఉద్యోగాలు.. ఇక్కడి యువతకే చాలట్లేదు. ఇక అమెరికా నుంచి వచ్చే వారికి హై శాలరీలు ఇచ్చి తీసుకునేందుకు కంపెనీలు సిద్ధంగా లేవు. దాంతో.. ఈ రిటర్నీల పరిస్థితి.. వెనక గొయ్యి, ముందు నుయ్యిలా మారింది. Xpheno డేటా ప్రకారం 2026లో ఇప్పటికే 7,300 మంది US నుంచి తిరిగి వచ్చారు. ఈ…

Read Full News

Mutual Fund Types: మీకు ఏ మ్యూచువల్ ఫండ్ కరెక్ట్? ఎందులో సిప్ చేయాలి? సింపుల్‌గా తెలుసుకోండి | బిజినెస్

మ్యూచువల్ ఫండ్స్‌ను ప్రధానంగా అవి పెట్టుబడి పెట్టే ఆస్తుల ఆధారంగా వర్గీకరిస్తారు. కొన్ని ఫండ్స్ షేర్లలో పెట్టుబడి పెడతాయి. కొన్ని బాండ్లు, స్థిర ఆదాయం ఇచ్చే సెక్యూరిటీస్‌లో పెట్టుబడి పెడతాయి. ఇంకొన్ని ఒకటి కంటే ఎక్కువ రకాల ఆస్తుల్లో పెట్టుబడి పెడతాయి. ప్రతి రకానికి రిస్క్, లాభాల మధ్య ప్రత్యేక సమతుల్యత ఉంటుంది. మీ ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడి కాలం, మార్కెట్‌లో వచ్చే హెచ్చుతగ్గులను ఎంత వరకు భరించగలరో దానికి సరిపోయే ఫండ్‌ను ఎంచుకోవడం ముఖ్యం. ఈక్విటీ…

Read Full News

Samantha: వామ్మో, సమంత పీఏ జీతం మరీ ఇంతనా? 3 BHK ఇల్లు కూడా కొనిచ్చిందట, ఇంతకీ అతనెవరు? |

“సమంత మద్దతు లేకుండా నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. నా విజయానికి ఎనభై ఐదు శాతం ఘనత సమంత మేడమ్‌కే దక్కుతుంది, ఆమె నాకు తల్లి లాంటిది. నా జీవితంలో దేవుడిలాంటి వ్యక్తి గురించి చెప్పాల్సి వస్తే, నేను ముందుగా సమంత మేడమ్ పేరు చెప్పాలి. ఆమె నాకు ప్రాణం పోసింది, నా లక్ష్యాలను, కలలను సాధించడానికి నన్ను ప్రోత్సహిస్తూ ఎప్పుడూ నా పక్కనే ఉంది. సమంత మేడమ్ ఆశీస్సులతో, కొన్ని సంవత్సరాల…

Read Full News

Vastu Curtain Colors: మీ ఇంట్లో ఏ రంగు కర్టెన్స్ వాడాలో తెలుసా..? వాస్తుశాస్త్రం ప్రకారం ఇవి అయితేనే మీకు అదృష్టం |

పడకగది(బెడ్రూం): పడకగది అనేది ప్రశాంతత, విశ్రాంతి , ప్రేమలకు నిలయం. భార్యాభర్తల మధ్య అనుబంధంలో సామరస్యాన్ని కాపాడుకోవడానికి వారి మధ్య విభేదాలను నివారించడానికి, లేత గులాబీ, లావెండర్ లేదా లేత పీచ్ రంగుల పరదాలను (కర్టెన్లను) ఉపయోగించడం మంచిది. ముదురు ఎరుపు, నలుపు లేదా ముదురు బూడిద రంగు పరదాలను వాడటాన్ని పూర్తిగా నివారించాలి. ఎందుకంటే ఈ రంగులు మానసిక అశాంతికి, కలహాలు పెరగడానికి దారితీయవచ్చు. Source link

Read Full News

Shoaib Akhtar: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలు.. హాజరయిన పహల్గాం మాస్టర్ మైండ్! |

Last Updated:Jun 27, 2026 6:16 PM IST ఈ దృశ్యాలలో పీఎమ్‌ఎమ్‌ఎల్ ఇస్లామాబాద్ చీఫ్ ఇనామ్-ఉర్-రెహ్మాన్ కాంబో, డిప్యూటీ జనరల్ సెక్రటరీ అబ్దుల్లా టూర్, జోనల్ జనరల్ సెక్రటరీ హఫీజ్ ఉమర్, ఖిద్మత్ కమిటీ చైర్మన్ అమ్జద్ భట్టి వంటి వారు స్పష్టంగా కనిపించారు. షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలకు హాజరైన తీవ్రవాదులు Shoaib Akhtar: పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కుటుంబంలో జరిగిన ఒక విషాదం ఇప్పుడు రాజకీయంగా, అంతర్జాతీయంగా పెద్ద వివాదానికి…

Read Full News

First Jonnagiri Gold Biscuits | మార్కెట్లోకి 'మేడిన్ ఆంధ్రా' బంగారం

ఆంధ్రప్రదేశ్లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి గోల్డ్మైన్స్ నుంచి జియో మైసూర్ సంస్థ తయారు చేసిన ‘మేడిన్ ఆంధ్రా’ బంగారం బిస్కట్లు అధికారికంగా బహిరంగ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. సీఎం చంద్రబాబు నాయుడు దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు గనిని ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే.. ఆంధ్రప్రదేశ్ చిత్రపట ముద్రతో ఉన్న 100 గ్రాముల నుంచి 500 గ్రాముల బంగారు బిస్కట్లను కర్నూలు షరాబ్ బజార్ వ్యాపారులు కొనుగోలు చేశారు. ఆ దివ్యమైన విజువల్స్…

Read Full News

Methane emissions: హైదరాబాద్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్.. ప్రపంచంలో 4వ పెద్ద మీథేన్ ఉత్పత్తి కేంద్రంగా గుర్తింపు |

మీథేన్ ఉత్పత్తి వల్ల కలిగే మరో ప్రధాన నష్టం గ్రౌండ్ లెవల్ ఓజోన్ ఏర్పాటు. ఇది శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బులు, క్యాన్సర్, మెదడుకి స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే అగ్ని ప్రమాదాలు పెరగగలవు. లీచేట్ వల్ల మట్టి, నీటి కాలుష్యం తీవ్రమవుతాయి. స్థానిక వ్యవసాయం, జంతువులపై నెగెటివ్ ప్రభావం పడుతుంది. EDF, RMI రిపోర్టుల ప్రకారం ప్రపంచ మీథేన్ ఉత్పత్తిలో.. చెత్త నుంచి 20 శాతం వరకు వస్తోంది. హైదరాబాద్‌లో ఇది వాతావరణ సమస్యల్ని…

Read Full News