Last Updated:
సరైన కొలతల్లో మసాలా కలిపి, అరటికాయ ముక్కలను సరైన పద్ధతిలో వేయిస్తే కారం మసాలాలతో పాటు క్రిస్పీనెస్ అన్నీ పర్ఫెక్ట్‌గా వస్తాయి. అన్నంతో పాటు మాత్రమే కాకుండా రొట్టె, చపాతీతో కూడా ఈ వేపుడిని తినవచ్చు. సాయంత్రం స్నాక్‌గా కూడా అందరూ ఇష్టపడేలా తయారవుతుంది.
అరటికాయ, పండు ఇలా అన్నింట్లో పోషకాలు మెండుగా ఉంటాయి. అయితే చాలా మంది అరటికాయతో వేపుడు, బజ్జీలు, చిప్స్ చేస్తుంటారు. ముఖ్యంగా అరటికాయను సాధారణంగా తినడానికి ఇష్టపడని వారు కూడా వేపుడు ఇలా చేస్తే రుచితో, పాటు కాస్త క్రిస్పీగా ఉండటంతో ఎంతో ఇష్టంగా తింటారు. సరైన కొలతల్లో మసాలా కలిపి, అరటికాయ ముక్కలను సరైన పద్ధతిలో వేయిస్తే కారం మసాలాలతో పాటు క్రిస్పీనెస్ అన్నీ పర్ఫెక్ట్‌గా వస్తాయి. అన్నంతో పాటు మాత్రమే కాకుండా రొట్టె, చపాతీతో కూడా ఈ వేపుడిని తినవచ్చు. సాయంత్రం స్నాక్‌గా కూడా అందరూ ఇష్టపడేలా తయారవుతుంది.

