ప్రభన్యూస్

Amazon Jobs: పండుగ వేళ 1.6 లక్షల సీజనల్ జాబ్స్ కల్పించనున్న అమెజాన్ | Festive Season Hiring: Amazon India Creates 1.6 Lakh Seasonal Work Opportunities |

Amazon India seasonal jobs 2026, festive season jobs in India, Amazon jobs Telangana, Amazon jobs Andhra Pradesh, seasonal jobs Hyderabad, Amazon warehouse jobs, పండుగ సీజన్ ఉద్యోగాలు, అమెజాన్ ఉద్యోగాల తాజా సమాచారం, హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు, ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు, అమెజాన్ జాబ్స్, అమెజాన్ ఉద్యోగాలుAmazon India seasonal jobs 2026, festive season jobs in India, Amazon jobs Telangana, Amazon jobs Andhra Pradesh, seasonal jobs Hyderabad, Amazon warehouse jobs, పండుగ సీజన్ ఉద్యోగాలు, అమెజాన్ ఉద్యోగాల తాజా సమాచారం, హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు, ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు, అమెజాన్ జాబ్స్, అమెజాన్ ఉద్యోగాలు

పండుగల సీజన్ దగ్గరపడుతున్న వేళ అమెజాన్ ఇండియా కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా తన ఈ-కామర్స్, క్విక్ కామర్స్ కార్యకలాపాలకు మద్దతుగా 1.6 లక్షలకు పైగా సీజనల్ ఉద్యోగ అవకాశాలను కల్పించినట్లు బుధవారం తెలిపింది. పండుగల సమయంలో ఆన్‌లైన్ కొనుగోళ్లు భారీగా పెరగడంతో ఈ ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతోంది. సాధారణంగా పండుగల సీజన్ ఈ-కామర్స్, క్విక్ కామర్స్ రంగాలకు మంచి ఊపునిస్తుంది. ఈ సమయంలో వినియోగదారుల ఖర్చులు, ఆర్డర్ల సంఖ్య, లావాదేవీల విలువ పెరుగుతాయి. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ ఉత్పత్తులు, గిఫ్టింగ్, కిరాణా సరుకులు, హోమ్ ప్రొడక్ట్స్ వంటి విభాగాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పండుగ ఆఫర్లు, ఇంటి నుంచే సులభంగా కొనుగోలు చేసే సౌకర్యం వల్ల గత కొన్నేళ్లుగా ఆన్‌లైన్ ట్రాఫిక్, కొనుగోళ్లు మరింత పెరుగుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 September 2026, 5:35 pm Digital Edition : Prabhanews