ప్రభన్యూస్

Agadha Movie: హీరోగా వచ్చి యాంటీ హీరోగా షాక్ ఇచ్చాడు.. ‘అగాధ’లో శ్రవణ్ రెడ్డి పాత్ర మామూలుగా లేదుగా! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

హారర్, మిస్టరీ సినిమాలు తెలుగులో కొత్తేమీ కాదు. అయితే కొన్ని సినిమాలు మాత్రం సాధారణ హారర్ కథలకు భిన్నంగా తమదైన వాతావరణాన్ని, కథన శైలిని ప్రేక్షకులకు పరిచయం చేస్తాయి.

News18
News18

హారర్, మిస్టరీ సినిమాలు తెలుగులో కొత్తేమీ కాదు. అయితే కొన్ని సినిమాలు మాత్రం సాధారణ హారర్ కథలకు భిన్నంగా తమదైన వాతావరణాన్ని, కథన శైలిని ప్రేక్షకులకు పరిచయం చేస్తాయి. అలాంటి సినిమానే ‘అగాధ’. ఈ చిత్రాన్ని కేవలం హారర్ మూవీగా చెప్పడం కంటే.. మిస్టిసిజం, సూపర్‌నేచురల్ అంశాలను మిళితం చేసిన అట్మాస్ఫెరిక్ థ్రిల్లర్గా చెప్పడం సరైనది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 August 2026, 10:32 pm Digital Edition : Prabhanews
Agadha Movie: హీరోగా వచ్చి యాంటీ హీరోగా షాక్ ఇచ్చాడు.. ‘అగాధ’లో శ్రవణ్ రెడ్డి పాత్ర మామూలుగా లేదుగా! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 17, 2026 9:10 PM ISTహారర్, మిస్టరీ సినిమాలు తెలుగులో కొత్తేమీ కాదు. అయితే కొన్ని సినిమాలు మాత్రం సాధారణ హారర్ కథలకు భిన్నంగా తమదైన వాతావరణాన్ని, కథన శైలిని ప్రేక్షకులకు పరిచయం చేస్తాయి. News18హారర్, మిస్టరీ సినిమాలు తెలుగులో కొత్తేమీ కాదు. అయితే కొన్ని సినిమాలు మాత్రం సాధారణ హారర్ కథలకు భిన్నంగా తమదైన వాతావరణాన్ని, కథన శైలిని ప్రేక్షకులకు పరిచయం చేస్తాయి. అలాంటి సినిమానే ‘అగాధ’. ఈ చిత్రాన్ని కేవలం హారర్ మూవీగా చెప్పడం కంటే.. మిస్టిసిజం, సూపర్‌నేచురల్ అంశాలను మిళితం చేసిన అట్మాస్ఫెరిక్ థ్రిల్లర్గా చెప్పడం సరైనది.మరింత చదవండి

Source link