బాలీవుడ్ అందాల భామ అదితీ రావు హైదరీ ముంబైలోని బాంద్రా ప్రాంతంలో జిమ్ వెలుపల కెమెరాల కంటికి చిక్కారు. తన వర్కౌట్ సెషన్ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన ఆమె, ఎంతో సింపుల్ అండ్ వర్కౌట్ దుస్తులలో ఎంతో ఆకర్షణీయంగా కనిపించారు. #AditiRaoHydari #bollywood #tollywood
Source link
