అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో చేసిన ఎమోషనల్ పోస్టులు వైరల్ కావడంతో ధృవ్‌తో బ్రేకప్ జరిగిందనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఇప్పటివరకు ఈ వార్తలపై అనుపమ లేదా ధృవ్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.
Source link
Actress: డిప్రెషన్ లోకి స్టార్ హీరోయిన్.. అతనితో రిలేషన్‌కు ఎండ్ కార్డ్?.. లేటెస్ట్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..
