ప్రభన్యూస్

వినూత్నంగా ‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ’.. రైటర్ విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా టైటిల్ పోస్టర్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ఇప్పటితరం కనెక్ట్ అయ్యే కథతో ఫస్ట్ బెంచ్ ప్రేమకథ మూవీ రాబోతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

News18
News18

శ్రీమతి వేదుల బాలకామేశ్వరి ప్రాజెన్స్ లో మెగా ఫిలిమ్స్, సాయి సంహిత క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మితమవుతున్న చిత్రం ‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ ’. ‘మెర్సీ కిల్లింగ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకటరమణ ఎస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ పోస్టర్ ను ప్రముఖ రచయిత, రాజ్యసభ్య సభ్యులు వి.విజయేంద్ర ప్రసాద్ విడుదల చేశారు, అనంతరం ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుకున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 September 2026, 6:39 pm Digital Edition : Prabhanews
వినూత్నంగా ‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ’.. రైటర్ విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా టైటిల్ పోస్టర్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 10, 2026 6:37 PM ISTఇప్పటితరం కనెక్ట్ అయ్యే కథతో ఫస్ట్ బెంచ్ ప్రేమకథ మూవీ రాబోతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. News18శ్రీమతి వేదుల బాలకామేశ్వరి ప్రాజెన్స్ లో మెగా ఫిలిమ్స్, సాయి సంహిత క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మితమవుతున్న చిత్రం ‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ ’. ‘మెర్సీ కిల్లింగ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకటరమణ ఎస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ పోస్టర్ ను ప్రముఖ రచయిత, రాజ్యసభ్య సభ్యులు వి.విజయేంద్ర ప్రసాద్ విడుదల చేశారు, అనంతరం ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుకున్నారు.మరింత చదవండి

Source link