నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు: పెళ్లి తర్వాత లైమ్ లైట్ కు, సోషల్ మీడియాకు పూర్తిగా దూరమైన సంధ్య, ప్రస్తుతం చెన్నైలో తన భర్త, కూతురితో కలిసి ప్రశాంత జీవనం సాగిస్తున్నారు.ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ‘ప్రేమిస్తే’ సినిమాలో ఎంతో స్లిమ్ గా, క్యూట్ గా కనిపించిన ఆనాటి సంధ్య.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోవడం చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.

