నిన్న రిలీజైన రణబాలి టీజర్‌కు ఆడియెన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. లిటరల్‌గా విజయ్ దేవరకొండ తాండవం చూపించాడు. ఇన్నాళ్లుగా యూత్, ఫ్యామిలీ ఓరియెంటడ్ సినిమాలతో కనిపించిన విజయ్.. ఈ సారి మరణ మాస్ రోల్లో కనిపించబోతున్నాడు.
Source link
Ranabali Movie: 'రణబాలి' టీజర్లో కనిపించిన చేయి ఎవరిదో తెలుసా?.. ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్ మామ.. థియేటర్లో పూనకాలే!
