తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న కోలీవుడ్ హీరోల్లో కార్తి ఒకరు. యుగానికి ఒక్కడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కార్తి.. ఫస్ట్ సినిమాతో ఇక్కడ సూపర్ డూపర్ హిట్టు కొట్టాడు. ఆ తర్వాత నుంచి ఆయన నటించిన ప్రతీ సినిమా ఇక్కడ కూడా రిలీజవుతూ వస్తున్నాయి.
Source link
Sardar 2 Movie: 'సర్దార్ 2' మూవీ ట్విట్టర్ రివ్యూ.. రెండు చేతులు జేబుల్లో పెట్టుకొని వెళ్లిపోయా.. మీకో దండరా దూత..!
