ప్రభన్యూస్

Viswanath and Sons OTT: ఓటీటీలోకి విశ్వనాథ్ అండ్ సన్స్.. ఇదిగో అఫీషియల్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

సౌత్ ఇండియా స్టార్ హీరో సూర్య, మలయాళీ సెన్సేషన్ మమితా బైజు జంటగా నటించిన బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. తాజాగా ఈ సినిమా ఓటీటీ డీటెయిల్స్ బయటకొచ్చాయి.

News18
News18

సౌత్ ఇండియా స్టార్ హీరో సూర్య (Suriya), మలయాళీ సెన్సేషన్ మమితా బైజు (Mamitha Baiju) జంటగా నటించిన బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Viswanath and Sons). సున్నితమైన ఎమోషన్స్‌ను అద్భుతంగా తెరకెక్కించే దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 September 2026, 1:52 pm Digital Edition : Prabhanews
Viswanath and Sons OTT: ఓటీటీలోకి విశ్వనాథ్ అండ్ సన్స్.. ఇదిగో అఫీషియల్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 08, 2026 1:35 PM ISTసౌత్ ఇండియా స్టార్ హీరో సూర్య, మలయాళీ సెన్సేషన్ మమితా బైజు జంటగా నటించిన బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ 'విశ్వనాథ్ అండ్ సన్స్'. తాజాగా ఈ సినిమా ఓటీటీ డీటెయిల్స్ బయటకొచ్చాయి. News18సౌత్ ఇండియా స్టార్ హీరో సూర్య (Suriya), మలయాళీ సెన్సేషన్ మమితా బైజు (Mamitha Baiju) జంటగా నటించిన బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ 'విశ్వనాథ్ అండ్ సన్స్' (Viswanath and Sons). సున్నితమైన ఎమోషన్స్‌ను అద్భుతంగా తెరకెక్కించే దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది.మరింత చదవండి

Source link