ప్రభన్యూస్

Kavya Kalyan Ram: కాల భైరవ- కావ్య కళ్యాణ్ రామ్ పెళ్లి.. వామ్మో, కీరవాణికి కాబోయే కోడలు ఇన్ని కానుకలు తెస్తోందా? |


‘గంగోత్రి’, ‘ఠాగూర్’ వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన కావ్య కళ్యాణ్ రామ్.. ‘మసూద’, ‘బలగం’, ‘ఉస్తాద్’ సినిమాలతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు కాలభైరవ తన తండ్రి కీరవాణి అడుగుజాడల్లో నడుస్తూ గాయకుడిగా, అలాగే ‘కలర్ ఫోటో’, ‘కార్తికేయ 2’ లాంటి చిత్రాలకు సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్‌ లో ఉన్న ఈ జోడీ, ఇటీవల తమ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా తమ ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 September 2026, 1:30 pm Digital Edition : Prabhanews
Kavya Kalyan Ram: కాల భైరవ- కావ్య కళ్యాణ్ రామ్ పెళ్లి.. వామ్మో, కీరవాణికి కాబోయే కోడలు ఇన్ని కానుకలు తెస్తోందా? |

'గంగోత్రి', 'ఠాగూర్' వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన కావ్య కళ్యాణ్ రామ్.. 'మసూద', 'బలగం', 'ఉస్తాద్' సినిమాలతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు కాలభైరవ తన తండ్రి కీరవాణి అడుగుజాడల్లో నడుస్తూ గాయకుడిగా, అలాగే 'కలర్ ఫోటో', 'కార్తికేయ 2' లాంటి చిత్రాలకు సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్‌ లో ఉన్న ఈ జోడీ, ఇటీవల తమ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా తమ ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టారు.

Source link