Last Updated:
Madhuri Rathod: బాసింగా బాసింగా బలాలే, ప్రమీల ఓ ప్రమీల లాంటి ట్రెండిగ్ ఫోక్ సాంగ్స్‌లో కలిసి యాక్ట్ చేసిన ఈశ్వర సాయి, మాధురి రాథోడ్ వ్యవహారం మళ్లీ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతోంది. సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించిన మాథురి రాథోడ్‌ని కుటుంబ సభ్యులు సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు టార్గెట్ మార్చుకుంది. పరువు పోయి, తనపై చెడు ముద్ర పడిన తర్వాత ఈకేసులో కీలకంగా ఉన్న ఈశ్వరసాయిని వదలిపెట్టకూడదని డిసైడ్ అయింది.
