ప్రభన్యూస్

AI in Indian Healthcare: ఇక ఆస్పత్రుల్లో AI హవా.. రిమోట్ మానిటరింగ్ నుంచి ICUల వరకు సంచలన మార్పులు | బిజినెస్


Last Updated:

AI in Indian Healthcare: మీకు తెలుసా? ఇకపై ఆస్పత్రుల్లో రోగుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం నుంచి ICUల నిర్వహణ వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషించబోతోంది. భారత హెల్త్‌కేర్ రంగంలో AI వినియోగం ప్రయోగాల దశను దాటి వాస్తవ సేవల్లోకి వేగంగా ప్రవేశిస్తోంది. రోగులను దూరం నుంచే పర్యవేక్షించడం, డాక్టర్ల అడ్మినిస్ట్రేటివ్ పనిభారాన్ని తగ్గించడం, దీర్ఘకాలిక వ్యాధుల నిర్వహణ వంటి విభాగాల్లో AIకి భారీ అవకాశాలు ఉన్నాయని తాజా నివేదిక చెబుతోంది. మరి AIతో భారత ఆస్పత్రుల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి?

News18
News18

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత అనతికాలంలోనే వివిధ రంగాలను శాసిస్తున్నట్లే, ఇప్పుడు భారతీయ ఆరోగ్య సంరక్షణ (Healthcare) రంగంలో కూడా పెను మార్పులకు నాంది పలుకుతోంది. ‘AI ఇన్ ఇండియన్ హెల్త్‌కేర్ డెలివరీ’ (AI in Indian Healthcare Delivery) పేరుతో ప్రముఖ గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ బైన్ & కంపెనీ (Bain & Company), ప్రముఖ హెల్త్‌కేర్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫారమ్ అయిన హెల్త్‌క్వాడ్ (HealthQuad) మంగళవారం సంయుక్తంగా విడుదల చేసిన ఒక సమగ్ర నివేదిక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. భారతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో AI యొక్క తదుపరి ప్రధాన అవకాశాలుగా రిమోట్ పేషెంట్ మానిటరింగ్ (దూరం నుంచే రోగుల ఆరోగ్య పర్యవేక్షణ), ఆపరేషన్ థియేటర్లు (OT), ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల (ICU) ఆప్టిమైజేషన్ (సమర్థవంతమైన నిర్వహణ), ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత దీర్ఘకాలిక వ్యాధుల నిర్వహణ (Post-discharge chronic disease management) అని ఈ నివేదిక స్పష్టం చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 September 2026, 1:01 pm Digital Edition : Prabhanews
AI in Indian Healthcare: ఇక ఆస్పత్రుల్లో AI హవా.. రిమోట్ మానిటరింగ్ నుంచి ICUల వరకు సంచలన మార్పులు | బిజినెస్

Last Updated:Sep 08, 2026 12:54 PM ISTAI in Indian Healthcare: మీకు తెలుసా? ఇకపై ఆస్పత్రుల్లో రోగుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం నుంచి ICUల నిర్వహణ వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషించబోతోంది. భారత హెల్త్‌కేర్ రంగంలో AI వినియోగం ప్రయోగాల దశను దాటి వాస్తవ సేవల్లోకి వేగంగా ప్రవేశిస్తోంది. రోగులను దూరం నుంచే పర్యవేక్షించడం, డాక్టర్ల అడ్మినిస్ట్రేటివ్ పనిభారాన్ని తగ్గించడం, దీర్ఘకాలిక వ్యాధుల నిర్వహణ వంటి విభాగాల్లో AIకి భారీ అవకాశాలు ఉన్నాయని తాజా నివేదిక చెబుతోంది. మరి AIతో భారత ఆస్పత్రుల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి?
News18ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత అనతికాలంలోనే వివిధ రంగాలను శాసిస్తున్నట్లే, ఇప్పుడు భారతీయ ఆరోగ్య సంరక్షణ (Healthcare) రంగంలో కూడా పెను మార్పులకు నాంది పలుకుతోంది. 'AI ఇన్ ఇండియన్ హెల్త్‌కేర్ డెలివరీ' (AI in Indian Healthcare Delivery) పేరుతో ప్రముఖ గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ బైన్ & కంపెనీ (Bain & Company), ప్రముఖ హెల్త్‌కేర్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫారమ్ అయిన హెల్త్‌క్వాడ్ (HealthQuad) మంగళవారం సంయుక్తంగా విడుదల చేసిన ఒక సమగ్ర నివేదిక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. భారతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో AI యొక్క తదుపరి ప్రధాన అవకాశాలుగా రిమోట్ పేషెంట్ మానిటరింగ్ (దూరం నుంచే రోగుల ఆరోగ్య పర్యవేక్షణ), ఆపరేషన్ థియేటర్లు (OT), ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల (ICU) ఆప్టిమైజేషన్ (సమర్థవంతమైన నిర్వహణ), ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత దీర్ఘకాలిక వ్యాధుల నిర్వహణ (Post-discharge chronic disease management) అని ఈ నివేదిక స్పష్టం చేసింది.మరింత చదవండి

Source link